Home » join TRS
బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. బీజేపీ వదిలి టీఆర్ఎస్ లోకి చేరనున్నారు. రాపోలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున�