Home » joint Adilabad
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండటంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయింది.
Tigers roam in joint Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు టెన్షన్ పెడుతున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు.. ఇప్పుడు గ్రామాలపై పడి దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి పశువులను పొట్టన పెట్టుకుంటుడంతో.. గిరిజన గ్రామా�