-
Home » Joint Taxation System
Joint Taxation System
బిగ్ రిలీఫ్.. ఇకపై భార్యాభర్తలకు సింగిల్ టాక్స్.. బడ్జెట్ 2026లో జాయింట్ టాక్స్ విధానం ప్రకటించే ఛాన్స్.. బెనిఫిట్స్ ఏంటి?
January 20, 2026 / 07:29 PM IST
Union Budget 2026 : భార్యాభర్తల కోసం కొత్త జాయింట్ టాక్స్ విధానం అమల్లోకి వస్తే.. ఇకపై ఉమ్మడి పన్ను రిటర్నులను ఒక్కటిగా దాఖలు చేయొచ్చు. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ఆదాయం పొందే కుటుంబాలకు భారీగా డబ్బు సేవ్ అవుతుంది.