Home » Jonnavithula Ramalingeswara Rao
సినీ పరిశ్రమ నుంచి మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రాబోతుంది. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. 'జై తెలుగు పార్టీ' పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగో విడుదల..