Home » Josh Talent Awards
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సెప్టెంబర్ 22న జోష్ టాలెంట్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విచ్చేశారు.