Home » journalism
భారత్‌లో మీడియాకు వ్యాధి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ వ్యాధితో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నేటి రోజుల్లో ఫేక్ న్యూస్‌తో మీడియాకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలతో తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకొంటున్నారంట
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయంటూ విమర్శలకు దిగారు. ప్రస్తుత కాలంలో టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లు కొన్ని వ్యాపార గ్రూపులు, రాజకీయ పార్టీల కారణంగా విలువు కోల్పోతున్నాయి. సెన్సేషనలిజానికే ప్రాధాన్యత ఇస్తున్నా�