Home » journalist mark tully
భారతీయ ముస్లింలు చాలా అదృష్టవంతులని..వారు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారని ప్రముఖ జర్నలిస్ట్ పద్మభూషణ్ సర్ విలియం మార్క్ టుల్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ప్రపంచ దేశాలన్నింటిలోను భారత్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతోంది.