Home » joyride
తిప్పికొడితే 8ఏళ్లు ఉంటాయేమో. జర్మనీలో ఉంటాడు. సైకిల్ తొక్కడమే తెలియదు. కానీ, కారు నడపడం చూస్తే షాక్ అవ్వాల్సిందే. కొంచెం కూడా భయం లేకుండా 140కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకెళ్లాడు. తల్లిదండ్రులకు తెలియకుండా సైలంట్ గా కారును దొంగిలించి పరారయ్య