Home » Jr NTR Flexi Issue
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం?
మామూలుగా అయితే బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ పెద్దగా బలమైన కారణాలను ఆపాదించరు. బాలకృష్ణ పెద్దగా వెనకాముందూ ఆలోచించకుండా 'ఇన్స్టాంట్గా' ప్రతిస్పందించే వ్యవహార శైలి ఉండటమే ఇందుకు కారణం.