Home » Jubilee Hills MLA
మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈయనకు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో గతంలో నాలుగు సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.