Home » Jubilee Hills Road
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జూబ్లీ 800 పబ్బు పక్కన ఉన్న ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆఫీసులోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.