Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జూబ్లీ 800 పబ్బు పక్కన ఉన్న ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆఫీసులోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

fire broke out in Jubilee Hills
Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జూబ్లీ 800 పబ్బు పక్కన ఉన్న ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆఫీసులోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Fire Accident in Secunderabad: ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేశారు. దీంతో మూడో ఫ్లోర్ లో ఉన్న సిబ్బంది అంతా సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.