Fire Accident in Secunderabad: ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ‎‎లో నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు తీసింది. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి