-
Home » Jubilee Hills Robbery
Jubilee Hills Robbery
జూబ్లీహిల్స్లో భారీ చోరీ.. 2కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలతో పని మనుషులు పరార్
March 15, 2026 / 06:05 PM IST
ముందుగానే సిద్ధం చేసుకున్న కట్టర్లు, కత్తులు, ఇనుప రాడ్ల సాయంతో ఇంట్లోని అల్మారాలు పగలగొట్టారు. అల్మారాల్లో పెట్టిన దాదాపు 2 కోట్ల విలువైన 10 డైమండ్ నెక్లెస్ లు, దాదాపు 10 ఖరీదైన రోలెక్స్ చేతి గడియారాలు తీసుకెళ్లారు.