Home » Jubileehills police
యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు.