Home » jubliee hills gang rape
ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు.
హైదకాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.