Jumba Dance

    జుంబా డాన్స్ అంట.. ఇదో కొత్త రకం చీటింగ్..!

    June 12, 2020 / 04:48 PM IST

    హైదరాబాద్‌లో కొత్త రకం చీటింగ్ ఒకటి బయటకు వచ్చింది. జుంబా డాన్స్ పేరుతో మోసానికి పాల్పడ్డారు. ధనిక వర్గాల మహిళా ఉద్యోగులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త మోసానికి తెర లేపారు నిర్వాహకులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కొంతమంది మహిళలు ఫ�

10TV Telugu News