Home » jumping
తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.
మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల డానియల్ గా పోలీసులు గుర్తించారు. అతడు గత కొంతకాలంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా తెలిపారు.
విశాఖలో విషాదం నెలకొంది. ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం రాయ్ పూర్ నుంచి విశాఖ వచ్చిన వైష్ణవి షణ్ముక తేజతో ప్రేమలో పడింది. మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్ర
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.
భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.