Koti Suicide : హైదరాబాద్ కోఠిలో విషాదం.. ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల డానియల్ గా పోలీసులు గుర్తించారు. అతడు గత కొంతకాలంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా తెలిపారు.

Koti Suicide : హైదరాబాద్ కోఠిలో విషాదం.. ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

Suicide (2)

Updated On : March 19, 2022 / 7:45 PM IST

young man suicide : హైదరాబాద్ లో విషాదకరమైన ఘటన జరిగింది. కోఠిలోని ఆంధ్రబ్యాంకు చౌరస్తాలో ఐదంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నూతనంగా నిర్మించిన షాపింగ్ మాల్ సెంటర్ బల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన 25 ఏళ్ల డానియల్ గా పోలీసులు గుర్తించారు. అతడు గత కొంతకాలంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా తెలిపారు.
Hyderabad : యూట్యూబ్ సింగర్ ఆత్మహత్య.. తల్లిదండ్రులకు సూసైడ్ నోట్

మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.