Home » young man
పట్టబడిన కొండ చిలువ పొడవు ఏడు ఫీట్లు, 13 కిలోల బరువు ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. యువకుడు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
యువతి చేతులు, కాళ్లపై గాయాలు అయ్యాయి. యువతిని చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
ప్రేమించిన యువకుడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని హుజూర్ నగర్ లో నవీన్ ఇంటికి వెళ్లి పోయింది.
కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు.
విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.
హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో విషాదం నెలకొంది. నిద్ర సరిగ్గా రావడం లేదని, పీడ కలలు వస్తున్నాయని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుజరాత్లో విషాదం నెలకొంది. శరన్నవరాత్రుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆనంద్ జిల్లాలో చేటుచేసుకుంది.
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.