Junction Road branch

    Uttarpradesh : మాస్క్ ధరించలేదని కస్టమర్‌‌పై కాల్పులు

    June 25, 2021 / 11:04 PM IST

    మాస్క్ ధరించే విషయంలో ఓ బ్యాంకులో వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూర్టీ గార్డు కాల్పులకు దిగడంతో కస్టమర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

10TV Telugu News