Home » June 13
ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరుకావాలంటూ ఈడీ తాజాగా నోటీసు ఇచ్చింది.