Home » June 2
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
India పదాన్ని తొలగించి భారత్ లేదా హిందూస్థాన్ మాత్రమే వాడేలా చేయాలని జూన్ 2న సుప్రీం కోర్టులో వాదనలు వినిపించనున్నారు. మన జాతి గొప్పదనం తెలియాలంటే.. పేరు మార్చాల్సిందేననేది వాదన. రాజ్యంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. �