Home » Junior Artiste
తనను అత్యాచారం చేశారంటూ ఓ టెలివిజన్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక హోటల్ రూంలో తనపై జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది. పైగా తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినట్టుగా తెలిపింది. తనపై అత్యాచారం చేసిన జూనియర్ ఆర్టిస్ట్ హర్యాణాల�