Junior Hindi Translator

    SSC Recruitment : ఎస్ఎస్​సీ 307 హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టుల భర్తీ

    September 9, 2023 / 03:15 PM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్​లో మాస్టర్స్​ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్​లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్�

10TV Telugu News