Home » junta
మయన్మార్లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది.
గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్