Just 20 days after love married

    ఏం జరిగింది : ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే మృతి

    December 4, 2019 / 06:12 AM IST

    హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కొత్తగా పెళ్లి అయిన యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రేమపెళ్లి చేసుకున్న 20 రోజులకే పూర్ణిమ చనిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. పూర్ణిమ పెళ్లి చేసుకున్న కార్తీక్ ఆమెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోప�

10TV Telugu News