Home » Justice Abdul Nazeer
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
ఇప్పటివరకు ఏపీ గవర్నర్‌గా కొనసాగిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్�
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.