Home » Justice Bharati Dangre
మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని..చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేసి తీరాలని ఆమెను ఒత్తిడి చేయకూడదని ముంబై హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది.
అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిందితుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది.. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.. ఎందుకంటే.. ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది.. మొదట్లో ఇష్టం లేకన్నా ఆమెను లోబర్చుకున్�