Home » justice demand
Telangana : Suryapet సూర్యాపేట జిల్లాలో మహేశ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు జాబులో ఉండికూడా విడాకులు తీసుకోకుండా పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకు�