Home » Justice K Lakshman
Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు, రూ. 5 కోట్ల విలువైన బాండ్లను తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.