Home » Justice Lalit
కోర్టు ప్రారంభించే సమయం విషయంలో కొత్త సంప్రదాయానికి తెరదీసారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలు 7గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు న్యాయమూర్తులు,న్యాయవాదులు కోర్టు 9 గంటల�