Home » Justice P.Laxman Reddy
ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో లక్ష్మణ్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టా�