-
Home » Justice Sandeep Mehta
Justice Sandeep Mehta
Rajasthan High Court: నేను తల్లిని కావాలని కోర్టును కోరిన మహిళ..! భార్యను తల్లిని చేసేందుకు నిందితుడికి బెయిల్ ..
October 17, 2022 / 10:24 AM IST
ఓ మహిళ హైకోర్టును విచిత్రమైన కోరిక కోరింది. నేను తల్లిని కావాలని అనుకుంటున్నానని, తనకు ఆ అవకాశం కల్పించాలని రాజస్థాన్ హైకోర్టును మహిళ ఆశ్రయించింది. కోర్టుసైతం అందుకు అంగీకరించింది.