Home » juvenile home
మధ్యప్రదేశ్లోని మొరెనాలోని జువెనైల్ హోమ్ నుంచి 8 మంది బాలనేరస్థులు తప్పించుకొని పారిపోయారు. అత్యాచారం, హత్యలతో సహా వివిధ నేరాలకు పాల్పడిన 8 మంది బాల నేరస్థులు పరారైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు.....
రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు
త్రిపురలో ఎనిమిదేళ్ల బాలికపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో తరగతి చదువుతున్నఎనిమిదేళ్ల బాలికను ఆడకుందామని పిలిచారు. వారి మాటలు నమ్మి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాల