Home » jyothi labhala
ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన రాగా తను చిరంజీవితో చేసిన సినిమా గురించి మాటాడింది. (Actress Jyothi)
ఎప్పట్నుంచో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న జ్యోతి బిగ్బాస్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా పలువురు ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.