Home » Jyoti Poorvaj
గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జ్యోతి పూర్వాజ్ నటిస్తున్న కిల్లర్ చిత్రం నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు.
సీరియల్ నటి జ్యోతి రాయ్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా సినిమాల్లో చేస్తుంది. త్వరలో రాబోయే కిల్లర్ సినిమా నుంచి స్టైలిష్ లుక్స్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇన్నాళ్లు సీరియల్ లో జగతి మేడంగా పాపులర్ అయిన నటి జ్యోతి పూర్వజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ కానుంది. తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తుంది జ్యోతి పూర్వజ్.