Jyoti Poorvaj : మోడ్రన్ డ్రెస్లో గుప్పెడంత మనసు ‘జగతి మేడం’.. జ్యోతి పూర్వాజ్ బ్యూటిఫుల్ ఫోటోలు..
గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ (Jyoti Poorvaj) మోడ్రన్ డ్రెస్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





