-
Home » Jyoti Poorvaj Birthday Celebrations
Jyoti Poorvaj Birthday Celebrations
గుప్పెడంత మనసు జగతి మేడం.. 'జ్యోతి పూర్వజ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
July 4, 2025 / 04:10 PM IST
గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.