Home » K Chandrashekar Rao
V Hanumantha Rao : క్రీడా రంగాన్ని, క్రీడాకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారా?
Bandi Sanjay Kumar : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay : 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.
Bandi Sanjay : దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కి.. రైతులను ఆదుకోవడానికి మాత్రం చేతగావడం లేదు.
CM KCR : దళారులు మోపయ్యారు. ఎన్నడూ పని చేయనివారు నేడు మళ్ళీ వస్తున్నారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.
Kuchadi Srihari Rao : ఇంద్రకరణ్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని శ్రీహరి రావ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana BJP : శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. కేసీఆర్ ను కొట్టాలంటే మీరు బీజేపీ వైపు రావాలి.
YS Sharmila : కొలువులు ఇవ్వడం చేతకానప్పుడు ఇంటికో ఉద్యోగం అని యువత ప్రాణం తీసిన మీకు ఏ శిక్ష వేయాలి చిన్న దొర?
YS Sharmila : ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? ఇంటికో ఉద్యోగం అని చెప్పి..
CM KCR : తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్. తలసరి విద్యుత్ ఉత్పత్తిలో మనమే నెంబర్. రైతుబంధు, రైతు భీమా తెచ్చుకున్నాం.