Home » K Ramp Movie
రంగబలి సినిమాతో తెలుగుకు పరిచయమైన యుక్తి తరేజా ఇప్పుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K ర్యాంప్ లో నటిస్తుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలలో ఇలా గాగ్రా చోళీలో మెరిపించింది.
కిరణ్ అబ్బవరం నేడు తన కొత్త సినిమా K ర్యాంప్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.