Home » K.S. Jawahar Reddy
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (జూలై 13) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా వేడుకను నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.