Home » Kaavaalaa song
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.
అభిమానితో కలిసి ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ కి ఎయిర్పోర్ట్లో స్టెప్పులు వేసిన తమన్నా. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
తాజాగా జైలర్ సినిమా నుంచి 'కావాలా..' అనే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తమన్నా హాట్ హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయింది.