Kachiguda

    కాచిగూడ-కాకినాడ మధ్య సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

    December 18, 2019 / 12:56 PM IST

    జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక  రైళ్లు నడవనున్నాయి.  సువిధ’ ప్రత్యేక రైలు

    లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

    November 17, 2019 / 02:19 AM IST

    ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్‌ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు. 

    కాచిగూడ రైలు ప్రమాద ఘటన : లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి

    November 17, 2019 / 01:47 AM IST

    కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్​లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

    కాచిగూడ రైలు ప్రమాదంపై విచారణకు హై లెవల్ కమిటీ

    November 12, 2019 / 09:43 AM IST

    కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ-నీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనపై  దక్షణ మధ్యరైల్వే ముగ్గురు సభ్యులతో ఒక హై లెవల్ కమిటీని వేసింది. కమిటీ బుధవారం కాచిగూడ ప్రమాద స్ధలిని సందర్శించి ప్రమాదం జరగటానికి గల కారణాలను పరిశీలిస�

    కాచిగూడ మీదుగా వెళ్లాల్సిన పలురైళ్లు రద్దు

    November 12, 2019 / 05:57 AM IST

    కాచిగూడ స్టేషన్‌లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.

    కాచిగూడ రైలు ప్రమాదం : లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం

    November 12, 2019 / 05:47 AM IST

    కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

    కాచిగూడ స్టేషన్లో రైలు ప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్ 

    November 11, 2019 / 03:37 PM IST

    కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన  రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ  పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్‌ క్యాబ�

    కాచిగూడ రైలు ప్రమాదం : కాపాడాలని డ్రైవర్ ఆర్తనాదాలు

    November 11, 2019 / 06:20 AM IST

    కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు

    కాచిగూడ రైల్వేస్టేషన్ లో ప్రమాదం : 2 రైళ్లు ఢీ

    November 11, 2019 / 05:42 AM IST

    హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే

    కూల్‌కూల్ పానీ : రైల్వేస్టేషన్‌‌లో వాటర్ ATMలు

    May 12, 2019 / 08:46 AM IST

    సూరీడి భగభగలకు గొంతెండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా నాలుక పిడుచకట్టుకుపోతోంది. దీనికి తోడు ప్రయాణాలంటే డబ్బులను మంచి నీళ్లలాగే ఖర్చుపెడితే తప్ప గొంతు తడుపుకోలేము. అందుకే ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికి తక్కువ ఖర్చుకే చల్లటి మంచినీళ్లతో

10TV Telugu News