married woman and lover suicide at hyderabad : అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి అతని ఇంటిలోఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బర్కత్ పురా, చప్పల్ బజారులో నివాసం ఉండే ఓప్రైవేట్...
child pornography సెర్చ్ చేసి..ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వీటిని సెర్చ్ చేసినా..వీడియో,...
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీ రూ.20...
జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు...
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ-నీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనపై దక్షణ మధ్యరైల్వే ముగ్గురు సభ్యులతో ఒక హై లెవల్ కమిటీని వేసింది. కమిటీ బుధవారం కాచిగూడ ప్రమాద స్ధలిని సందర్శించి ప్రమాదం...
కాచిగూడ స్టేషన్లో నిన్న రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణమధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది.
కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
కాచిగూడ రైల్వేస్టేషన్లో నవంబర్ 11, సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబిన్లో...
కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా...
సూరీడి భగభగలకు గొంతెండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా నాలుక పిడుచకట్టుకుపోతోంది. దీనికి తోడు ప్రయాణాలంటే డబ్బులను మంచి నీళ్లలాగే ఖర్చుపెడితే తప్ప గొంతు తడుపుకోలేము. అందుకే ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికి తక్కువ ఖర్చుకే చల్లటి...
కాచిగూడ : కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక కష్టాన్ని చూసి చలించిపోయే మనస్సు ఉందని చాటి చెప్పారు పోలీసులు. కన్నబిడ్డ జాడ తెలియక అల్లాడిపోతున్న ఓ వృద్ధ దంపతుల పాలిట తమ ఔదార్యాన్ని చూపించారు...
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్...
కాచిగూడ : రైల్వే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా రైల్వే శాఖ ఓ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. అదే మొబైల్ థియేటర్స్. ప్యాసింజెర్స్ కు బోర్ కొట్టకుండా రైల్వే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. సెలెక్టడ్ స్టేషన్స్ లో...