Home » Kadambari Jethwani
దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ముంబయి నటి కాదంబరి జెత్వానీ దర్శించుకున్నారు.
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రభుత్వం పక్కన పెట్టిన 16 మందిలో ఇద్దరు ముంబై హీరోయిన్ కేసులో బుక్కైపోగా, మరికొందరిపైనా కేసులు పెట్టేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 16 ఐపీఎస్ అధికారులు దినదిన గండంగా గడపాల్సి వస్తోందంటున్నారు.
ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు.
నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్ లు పరుగులు పెట్టారంట..