Home » kadapa central jail
కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్, డిప్యూటీ సూపరింటెండెంట్తోపాటు ముగ్గురు జైలు వార్డెన్లు ఉన్నారు.
ఇక బీటెక్ రవిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
డప కేంద్ర కారగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న పరామర్శించారు.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పరార్ అయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో రామచంద్రప్ప అనే వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.