Home » Kadapa News
లక్ష్మిపార్వతిని అడ్డుపెట్టుకుని, ఎన్టీఆర్ కు ద్రోహం చేసి చంద్రబాబు... సీఎం పదవిని దక్కించుకోలేదా..అని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.
ప్రొద్దుటూరు వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య ఆధిపత్య పోరు.. వర్గపోరుగా మారింది.
కడప జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠ పీఠాధిపతి వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. పీఠాధిపతి విషయంపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్నాకొలిక్కి రాలేదు
ఏపీ సీఎం జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రెడీ అయింది. 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి కడప జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.
ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలకు వల వేస్తోంది. మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయి�