Home » Kadapa Politics
ఏమైనా జమ్మలమడుగు ఆధిపత్య జగడం.. ఇప్పుడు వైసీపీని ప్రమాదంలో పడేసేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
Nara Lokesh Warns CM Jagan : పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత.. ఇన్ని చేసినా ఓట్లేసిన జనాలను చూడాలంటే జగన్ రెడ్డికి భయం.