Home » Kadapa TDP president
యువనేత నారా లోకేశ్ జోడు పదవులు వదులుకోవాలని చెప్పిన మాట కూడా భూపేష్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు.
మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైయ్యారు.